Telangana: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మాస్క్ ధరించకపోతే రూ. 1,000 జరిమానా
Telangana: ఒమిక్రాన్ వేరియంట్‌పై తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమయ్యింది.
Telangana: ఒమిక్రాన్ వేరియంట్‌పై తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమయ్యింది. మాస్క్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. మాస్క్ ధరించకపోతే వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయించారు. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించామని తెలంగాణ వైద్యరోగ్యశాఖ వెల్లడించింది. మాస్కు ధరించకపోతే నేటి నుంచి పోలీసులు రూ. వెయ్యి జరిమానా విధిస్తారని తేల్చిచెప్పారు. మాస్కు ధరించడంతో పాటు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు.