High Court: గణేష్‌ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో విచారణ

High Court: కౌంటర్‌ దాఖలు చేయనున్న ప్రభుత్వం, గణేష్‌ ఉత్సవ సమితి

Update: 2021-09-07 06:17 GMT

గణేష్ నిమజ్జనం (ఫోటో టైమ్స్ అఫ్ ఇండియా)

High Court: గణేష్‌ నిమజ్జనంపై కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. గణేష్‌ పండుగ, నిమజ్జనంపై ప్రభుత్వం, గణేష్‌ ఉత్సవ సమితి కౌంటర్‌ దాఖలు చేయనుంది. దీంతో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News