TS High Court: తెలంగాణ హైకోర్టులో గ్రూప్‌-1 రద్దుపై విచారణ.. TSPSCపై తీవ్ర ఆగ్రహం

TS High Court: యువత జీవితాలతో ఆడుకుంటున్నారని హైకోర్టు ఆగ్రహం

Update: 2023-09-26 06:55 GMT

TS High Court: గ్రూప్ -1 పరీక్ష రద్దుపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్.. హైకోర్టులో విచారణ

TS High Court: తెలంగాణ హైకోర్టులో గ్రూప్‌-1 రద్దుపై విచారణ జరిగింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది TSPSC. ఎన్నిసార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటూ TSPSCపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూల్స్ మీరే ఉల్లంఘిస్తే ఎలా అని... యువత జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడింది.

Tags:    

Similar News