Breaking News: తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు..!

Breaking News: తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు

Update: 2023-08-24 09:51 GMT

Breaking News: తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు

DK Aruna: తెలంగాణలో మరో ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి షాక్‌ తలిగింది. ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని ఆయనపై వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు ఇచ్చింది. అదే సమయంలో.. ఎన్నికల్లో తర్వాతి మెజార్టీతో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. కృష్ణమోహన్‌రెడ్డికి 3 లక్షల జరిమానా. అందులోంచి రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News