ప్రధాని మోడీకి అభినందనలు తెలుపుతూ సీఎం కేసీఆర్ లేఖ!

ప్రధానిమంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు తెలుపుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్ల‌మెంట్ కొత్త భ‌వ‌న స‌ముదాయానికి ఈ నెల 10న ప్ర‌ధాని మోదీ భూమి పూజ చేయ‌నున్న నేప‌థ్యంలో కేసీఆర్ అభినంద‌న‌లు తెలుపుతూ లేఖ రాశారు.

Update: 2020-12-09 05:26 GMT

ప్రధానిమంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు తెలుపుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్ల‌మెంట్ కొత్త భ‌వ‌న స‌ముదాయానికి ఈ నెల 10న ప్ర‌ధాని మోదీ భూమి పూజ చేయ‌నున్న నేప‌థ్యంలో కేసీఆర్ అభినంద‌న‌లు తెలుపుతూ లేఖ రాశారు. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టు దేశ ఆత్మగౌరవానికి , జాతికి గర్వకారణమని అన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి కావాలని ఆకాక్షించారు. వర్చువల్ ద్వారా కార్యక్రమానికి హాజరవుతానని సీఎం తెలిపారు. 

Tags:    

Similar News