TS Cabinet: ఈ నెల 25న తెలంగాణ కేబినెట్‌ భేటీ

TS Cabinet: ఉ.9 గంటలకు భేటీకానున్న కేబినెట్‌

Update: 2024-07-20 11:00 GMT

TS Cabinet: ఈ నెల 25న తెలంగాణ కేబినెట్‌ భేటీ

TS Cabinet: ఈ నెల 25న తెలంగాణ కేబినెట్‌ భేటీకానుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌ నెంబర్‌.1 లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనుంది కేబినెట్‌. అలాగే.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.

Tags:    

Similar News