Kasani Gnaneshwar: గ్రామగ్రామాన టీడీపీ నినాదం మార్మోగేలా చేస్తాం

Kasani Gnaneshwar: పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు సిద్ధం

Update: 2023-02-26 09:09 GMT

Kasani Gnaneshwar: గ్రామగ్రామాన టీడీపీ నినాదం మార్మోగేలా చేస్తాం

Kasani Gnaneshwar: తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని తెలిపారు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. గ్రామగ్రామాన తెలుగుదేశం నినాదం మార్మోగేలా చేస్తామన్నారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి నేతలు సిద్ధం కావాలని.. నెలరోజుల పాటు గ్రామాలు, బస్తీల్లో ఉండాలని తెలిపారు కాసాని.

Tags:    

Similar News