Talasani Srinivas Yadav: ఢిల్లీ పార్టీ నాయకుల మాటలు నమ్మొద్దు

Talasani Srinivas Yadav: బీఆర్ఎస్‌తో అభివృద్ధి, సంక్షేమ పథకాలు

Update: 2023-11-21 08:42 GMT

Talasani Srinivas Yadav: ఢిల్లీ పార్టీ నాయకుల మాటలు నమ్మొద్దు

Talasani Srinivas Yadav: సనత్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ సమక్షంలో పలువురు యువకులు పార్టీలో చేరారు. ప్రజలు ఢిల్లీ పార్టీ నాయకుల మాటలను నమ్మొద్దని తలసాని శ్రీనివాస్ అన్నారు. ఎన్నికలప్పుడే వారికి ప్రజలు గుర్తుకొస్తారని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు.

Tags:    

Similar News