Soil Testing Center: నిర్మల్ జిల్లాలో భూసార పరీక్ష కేంద్రం ప్రారంభం

Soil Testing Center: భూసార పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

Update: 2022-01-19 01:26 GMT

నిర్మల్ జిల్లాలో భూసార పరీక్ష కేంద్రం ప్రారంభం

Soil Testing Center: భూసార పరీక్ష కేంద్రంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీస్‌లో 30 లక్షలతో ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకొని ఏ పంట అనువైనదో తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. కేవలం మూడు రోజుల్లోనే భూసార పరీక్షలు నిర్వహించి అధికారులు రైతులకు అందజేస్తారని తెలిపారు.

Tags:    

Similar News