Mallu Bhatti Vikramarka: పాఠశాలలో స్పోర్ట్స్ పీరియడ్ తప్పనిసరి

Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రసిద్ధ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధం

Update: 2024-08-27 11:40 GMT

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో తప్పనిసరిగా స్పోర్ట్స్ పీరియడ్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఉద్యోగుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రపంచ స్థాయిలోనే తెలంగాణ నుంచి అద్భుతమైన క్రీడాకారులు తయారు కావాలని జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో తెలంగాణకు ప్రాధాన్యం పెరిగేలా కృషి చేస్తామన్నారు భట్టి విక్రమార్క.

Tags:    

Similar News