Kaleshwaram Project: కాళేశ్వరంలో నిజ నిర్ధారణకు స్పీడప్

Kaleshwaram Project: గత 3రోజులుగా కాలేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ల నుంచి వివరాల సేకరణ

Update: 2024-07-10 16:15 GMT

Kaleshwaram Project: కాళేశ్వరంలో నిజ నిర్ధారణకు స్పీడప్

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ మరింత స్పీడ్ పెంచింది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా ఉన్న ఇంజినీర్లను విచారిస్తోంది కమిషన్. గత మూడు రోజులుగా కాలేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇవాళ 3 బ్యారేజీల అసిస్టెంట్ ఇంజనీర్లను పీసీ ఘోష్ విచారించారు. నిన్న డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, మొన్న సీఈలు, ఈఈలను విచారించింది కమిషన్.

Tags:    

Similar News