Ponguleti Srinivas Reddy: త్వరలో ROR చట్టం 2024 చట్టం తీసుకురాబోతున్నాం
Ponguleti Srinivas Reddy: ఈ చట్టం దేశంలో ఆదర్శంగా ఉండబోతుంది
Ponguleti Srinivas Reddy: త్వరలో ROR చట్టం 2024 చట్టం తీసుకురాబోతున్నామని... ఈ చట్టం దేశంలో ఆదర్శంగా ఉండబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
పదేళ్లుగా భూమి ఉన్న రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. భూమి ఉన్న ప్రతి ఒక్క ఆసామికి భరోసా ఇవ్వాలనేదే తమ ఆలోచన అని అన్నారు.
ఈ నెలాఖరులోగా కొత్త ROR చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. డిప్యూటీ కలెక్టర్లు, 257 రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అధికారుల విస్తృత సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.