KTR: సీతారాం ఏచూరి జీవితం మా లాంటివారికి ఆదర్శం

KTR: నేతలు ఎప్పుడు ఏ పార్టీ మారుతారో తెలియని రోజులివి

Update: 2024-09-21 11:10 GMT

KTR: సీతారాం ఏచూరి జీవితం మా లాంటివారికి ఆదర్శం

KTR: సిద్ధాంతం కోసం తుదిశ్వాస వరకు ఏచూరి పనిచేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కొనియాడారు. నేతలు ఎప్పుడు ఏ పార్టీ మారుతారో తెలియని రోజులని అన్నారు. ఏచూరి జీవితంను ఆదర్శంగా తీసుకొని ముందుకుసాగాలన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడిన..సీతారాం ఏచూరి జీవితం ఆదర్శమని అన్నారు.

Tags:    

Similar News