Seethakka: తొర్రూరు శ్రీ పంచముఖ నాగేంద్రస్వామిని దర్శించుకున్న సీతక్క
Seethakka: ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లింపు
Seethakka: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు శ్రీ పంచముఖ నాగేంద్ర స్వామిని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఎన్నికలకు ముందు ఆ తర్వాత చాలా సార్లు నాగేంద్ర స్వామిని దర్శించుకున్నానని సీతక్క తెలిపారు. నాగేంద్ర స్వామి ఎంతో మహిమ కలవాడని అభివర్ణించారు.