సంగారెడ్డి పటాన్‌చెరు మం.భానూర్‌ HDFC ATMలో చోరీ

HDFC ATM: సుమారు రూ.15 లక్షలు ఎత్తుకెళ్లిన కేటుగాళ్లు

Update: 2022-07-08 07:52 GMT

సంగారెడ్డి పటాన్‌చెరు మం.భానూర్‌ HDFC ATMలో చోరీ

HDFC ATM: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు భానూర్‌ HDFC బ్యాంక్ ATMలో భారీ చోరి జరిగింది. సుమారు రూ.15 లక్షలు ఎత్తుకెళ్లిన కేటుగాళ్లు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం తో విచారణ చేపట్టారు.

Tags:    

Similar News