TS Congress Manifesto: తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్..

TS Congress Manifesto: శారీరక వికలాంగులందరికీ ఉచిత రవాణా సౌకర్యం

Update: 2023-11-17 08:31 GMT

TS Congress Manifesto: తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్..

TS Congress Manifesto: తెలంగాణ కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో కీలక అంశాలు

ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్స్ అమలు

ధరణి స్థానంలో భూ భారతి పేరుతో అప్‌గ్రేటెడ్ యాప్‌

ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్

అభయ హస్తం పథకం పునరుద్ధరణ

రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ

రేషన్‌ డీలర్లకు గౌరవ వేతనంతో పాటు కమిషన్‌

గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం

విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్

కొత్తగా పెళ్లైన మహిళలకు రూ.లక్ష సహా తులం బంగారం

మహిళా సాధికారత కోసం పారిశ్రామిక ప్రోత్సాహకాలు

కాలేజ్‌కు వెళ్లే విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

శారీరక వికలాంగులందరికీ ఉచిత రవాణా సౌకర్యం

Tags:    

Similar News