Congress: కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న రెబల్స్

Congress: రెబల్స్‌గా పోటీ చేయకుండా బుజ్జగిస్తున్న కాంగ్రెస్

Update: 2023-11-14 12:44 GMT

Congress: కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న రెబల్స్

Congress: కాంగ్రెస్‌ను రెబల్స్‌ కలవరపెడుతున్నారు. దీంతో రెబల్స్‌ను బుజ్జగించే పనిలో పడ్డారు కాంగ్రెస్ సీనియర్లు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వారితో మాణిక్‌రావు ఠాక్రే చర్చలు జరుపుతున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. 10 నియోజకవర్గాల్లో అసంతృప్తులను.. రెబల్స్‌గా పోటీ చేయకుండా మంతనాలు జరుపుతున్నారు. సూర్యాపేట- పటేల్‌ రమేష్‌రెడ్డి, ఆదిలాబాద్- సంజీవ్‌రెడ్డి, బోథ్- వెన్నెల అశోక్, నరేష్‌జాదవ్.... వరంగల్‌వెస్ట్ - జంగా రాఘవరెడ్డి, వైరా- విజయభాయ్, నర్సాపూర్- గాలి అనిల్‌కుమార్, ఇబ్రహీంపట్నం- దండేం రాంరెడ్డి, దోర్నకల్ - నెహ్రునాయక్, పాలకుర్తి - లక్ష్మణ్ నాయక్, సుధాకర్ గౌడ్.. జుక్కల్- సౌదాగర్‌ గంగారం, బాన్సువాడ- కాసుల బాలరాజు, సిరిసిల్ల- ఉమేష్ రావు రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేశారు.

Tags:    

Similar News