Hanuman Shobha Yatra 2023: ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్ట్

Raja Singh: హనుమాన్‌ శోభాయాత్ర సందర్భంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు

Update: 2023-04-06 07:21 GMT

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్ట్

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్‌ శోభాయాత్ర సందర్భంగా రాజాసింగ్‌ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రతి సంవత్సరం హనుమాన్ శోభాయాత్రలో రాజాసింగ్ పాల్గొంటున్నారు. తనను అదుపులోకి తీసుకోవడంపై రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News