Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ ఖరారు
Rahul Gandhi: వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో రాహుల్ పర్యటిన
Rahul Gandhi: తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 17న రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. ప్రస్తుతం ఒకరోజు టూర్‌ను మాత్రమే ఏఐసీసీ ఖరారు చేసింది. ఈనెల 17న నర్సంపేట, పాలకుర్తి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో రాహుల్ పర్యటించనున్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌ల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.