Rahul Gandhi: నిరుద్యోగ యువత కోసం.. ఉద్యోగ క్యాలెండర్‌తో తొలి అడుగు వేశాం
Rahul Gandhi: కాంగ్రెస్ సర్కార్ చేతిలో భద్రంగా యువత భవిష్యత్తు
Rahul Gandhi: కేసీఆర్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తాను హైదరాబాద్ అశోక్‌నగర్‌లో పర్యటించిన సమయంలో ఈ విషయం స్పష్టం అయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ వీడియో విడుదల చేశారు.