Phone Tapping: రాధాకిషన్‌రావుకు ఈనెల 12 వరకు రిమాండ్ పొడగింపు
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా రాధాకిషన్‌రావు
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్‌ను ఈ నెల 12 వరకు కోర్టు పొడిగించింది. జైల్లో ఉన్న లైబ్రరీలోకి అనుమతించడంతో పాటు జైలు సూపరింటెండెండ్‌ను..కలవనివడం లేదని రాధాకిషన్‌రావు కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై పోలీసులను పిలిచి కోర్టు ప్రశ్నించింది. ఎట్టకేలకు జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు రాధాకిషన్ రావుకు కోర్టు అనుమతి లభించింది. దీంతో పాటు జైలు సూపరింటెండెంట్‌ను కలిసేందుకు సైతం కోర్టు రాధాకిషన్‌రావుకు అనుమతి ఇచ్చింది.