TS Assembly Elections 2023: కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న పువ్వాడ 

TS Assembly Elections 2023: ఖమ్మంలో ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్

Update: 2023-11-30 02:54 GMT

TS Assembly Elections 2023: కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న పువ్వాడ 

TS Assembly Elections 2023: ఖమ్మం.. హార్వెస్ట్ స్కూల్ లో 250 బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్. కుటుంబ సమేతంగా వచ్చి పోలీంగ్ బూత్‌లో తమ తమ ఓట్లను వినియోగించుకున్నారు. కాగా ఖమ్మం పోలీంగ్‌ కేంద్రాల వద్ద భద్రత పెంచాలని ఉన్నతాదికారులను కోరారు పువ్వాడ అజయ్‌కోరారు.

Tags:    

Similar News