Priyanka Gandhi: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం

Priyanka Gandhi: బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ఫైర్

Update: 2023-11-28 09:28 GMT

Priyanka Gandhi: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం

Priyanka Gandhi: బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. ధరణి వల్ల రైతుల కష్టాలు పెరిగాయని ప్రియాంక గాంధీ అన్నారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News