Priyanka Gandhi: రాష్ట్రం వస్తే ఉద్యోగాలొస్తాయన్న కల నెరవేరలేదు
Priyanka Gandhi: అమరుల బలిదానాలకు గుర్తింపు లేకుండా పోయింది
Priyanka Gandhi: అమరుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రియాంక గాంధీ విమర్శించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం వస్తే ఉద్యోగాలొస్తాయన్న కల నెరవేరలేదన్నారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఇదే సరైన సమయం అన్నారు ప్రియాంక గాంధీ. కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు సముచితస్థానం దక్కలేదని, మహిళల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆమె మండిపడ్డారు. అమరుల బలిదానాలకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు ప్రియాంక గాంధీ.