Ponguleti Srinivasa Reddy: ప్రజలు మరోసారి గెలిపిస్తారు

Ponguleti Srinivasa Reddy: పొంగులేటి సమక్షంలో పార్టీలోకి భారీ చేరికలు

Update: 2023-11-18 09:48 GMT

Ponguleti Srinivasa Reddy: ప్రజలు మరోసారి గెలిపిస్తారు

Ponguleti Srinivasa Reddy: పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఆయన సమక్షంలో పెద్ద సంఖ్యలో ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ,నేతలు పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరోసారి ప్రజలు తనకే పట్టం కడతారు అని అంటున్న పొంగులేటి.

Tags:    

Similar News