TS Polling: 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్ నమోదు

TS Polling: అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 30.65శాతం పోలింగ్ పోలింగ్‌ నమోదైంది.అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 30.65శాతం పోలింగ్

Update: 2023-11-30 06:35 GMT

TS Polling: 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్ నమోదు

TS Polling: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు మందకొడిగా సాగిన పోలింగ్.. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఉదయం 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 30.65 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 12.39 శాతం పోలింగ్ నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో ఉదయం 11గంటల వరకు 29.9%, ఉమ్మడి ఖమ్మంలో 25%, సిద్దిపేటలో 24%, పెద్దపల్లిలో 22.01%, జగిత్యాల 21.25%, సిరిసిల్ల 21.5%, నిజామాబాద్ 24.5%, మెదక్‌లో 30% పోలింగ్‌ నమోదైంది.

Tags:    

Similar News