VBIT College: హైదరాబాద్ వీబీఐటీ కాలేజీ అమ్మాయిల ఫొటో మార్ఫింగ్ కేసు
VBIT College: నిందితుడిని హైదరాబాద్‌కు తరలిస్తున్న పోలీసులు
VBIT College: హైదరాబాద్ వీబీఐటీ కాలేజీ అమ్మాయిల ఫొటో మార్ఫింగ్ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయవాడలో ప్రదీప్ అనే వ్యక్తి అరెస్ట్ చేశారు. కాలేజీ అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేసి 7 నెంబర్ల ద్వారా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు తేల్చారు. ఫోన్లలో పర్సనల్ డేటా కూడా హ్యాక్ చేసినట్లు గుర్తించారు. నిందితుడిని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.