OU Student Unions: ఛలో అసెంబ్లీకి ఓయూ విద్యార్థి సంఘాల పిలుపు
OU Student Unions: ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
OU Student Unions: ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రిటైర్మెంట్ ఏజ్ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. దీంతో విద్యార్థులను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు.