Secunderabad: కొనసాగుతున్న డెక్కన్ మాల్ కూల్చివేత

Secunderabad: 3వ రోజు కొనసాగుతున్న కూల్చివేత పనులు

Update: 2023-01-28 04:20 GMT

Secunderabad: కొనసాగుతున్న డెక్కన్ మాల్ కూల్చివేత

Secunderabad: సికింద్రాబాద్‌లో డెక్కన్‌మాల్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 30 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. డెక్కన్ మాల్ కూల్చివేతలో 75 మంది మాలిక్ ఏజెన్సీ బృందం పాల్గొంది. బిల్డింగ్ కూల్చివేత రూట్‌లో ఇరువైపుల రాకపోకలు నిషేధించారు.

Tags:    

Similar News