Revanth Reddy: రేవంత్ రెడ్డి వాహనాన్ని చెక్ చేసిన అధికారులు
Revanth Reddy: అధికారులకు సహకరించిన రేవంత్ రెడ్డి
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీలు చేవారు. కామారెడ్డి నుంచి సిరిసిల్లకు రోడ్డుమార్గాన వెళుతుండగా చెక్ పోస్టు వద్ద.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేశారు. అధికారులకు రేవంత్ రెడ్డి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.