Petrol and Disel Price Hike: చమురు ధరలపై ఆగని బాదుడు

Petrol and Disel Price Hike: *తాజాగా పెట్రోల్‌పై 45పైసలు, డీజిల్‌పై 43పైసలు పెంపు *హైదారాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 117.68

Update: 2022-04-04 05:14 GMT
Non-Stop Duck on Oil Prices

Petrol and Disel Price Hike: చమురు ధరలపై ఆగని బాదుడు

  • whatsapp icon

Petrol and Disel Price Hike: గ్యాప్‌లేకుండా చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుల జేబుకు చిల్లులు పడుతున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ధరల మోత కొనసాగుతూనే ఉంది. పెట్రోల్‌పై తాజాగా 45 పైసలు, డీజిల్‌పై 43 పైసల చొప్పున వడ్డించింది కేంద్ర సర్కార్. దీంతో హైదరాబాద్ లో లీటర్‌ పెట్రోల్‌ ధర 117రూపాయల 68పైసలకి చేరగా, డీజిల్ ధర 103రూపాయల 75పైసలకు పెరిగింది.

Tags:    

Similar News