సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులకు.. శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ

Secunderabad Railway Station: ఇప్పటికే నూతన రైల్వేస్టేషన్ నమునా చిత్రాల విడుదల

Update: 2023-04-04 07:18 GMT

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులకు.. శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ

Narendra Modi: ఈ నెల 8వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రైల్వేస్టేషన్‌లోని 10వ నంబర్ ఫ్లాట్ ఫాం వద్ద ఆధునీకరణ పనులను మోడీ ప్రారంభించనున్నారు. అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో 715 కోట్లతో రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. 

Tags:    

Similar News