Casino: ఈడీ ఆఫీస్‌లో ఎమ్మెల్సీ ఎల్ రమణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలించిన ఈడీ అధికారులు

Casino: క్యాసినో కేసులో విచారణకు హాజరైన ఎల్ రమణ

Update: 2022-11-18 08:24 GMT
MLC Ramana Fell ill in ED office

Casino: ఈడీ ఆఫీస్‌లో ఎమ్మెల్సీ ఎల్ రమణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలించిన ఈడీ అధికారులు

  • whatsapp icon

Casino: క్యాసినో కేసులో ఎమ్మెల్సీ ఎల్. రమణ ఈడీ ముందుకు విచారణకు హాజరయ్యారు. విచారణ జరుగుతుండగానే ఎల్ రమణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఈడీ అధికారులు రమణను ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News