వివాదంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

MLA Gampa Govardhan: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్థన్ వివాదంలో చిక్కుకున్నారు.

Update: 2023-05-06 11:00 GMT

వివాదంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

MLA Gampa Govardhan: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్థన్ వివాదంలో చిక్కుకున్నారు. రైస్ మిల్లు సిబ్బందిపై ఎమ్మెల్యే గంప గోవర్థన్ చేయి చేసుకున్నారు. తడిసిన ధాన్యం కొనడం లేదని రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో... వారితో కలిసి రైస్ మిల్లుకు వెళ్లారు. తడిసిన ధాన్యం గురించి ప్రశ్నించగా మిల్లు సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడంతో... ఎమ్మెల్యే గంప గోవర్థన్ చేయిచేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News