Vemula Prashanth: నిజామాబాద్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

Vemula Prashanth: టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి వేముల

Update: 2021-08-15 08:38 GMT

నిజామాబాదు తెరాస కార్యాలయం లో జెండావిష్కరణ చేసిన వేముల పరశాంత్ (ఫైల్ ఇమేజ్)

Vemula Prashanth: ప్రభుత్వ పథకాల అమల్లో తెలంగాణ. దేశానికే ఆదర్శంగా ఉందని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్‌ బీగాల, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు పాల్గొన్నారు. 

Tags:    

Similar News