Malla Reddy: మేడ్చల్ లో నా గెలుపు ఖాయం

Malla Reddy: అసెంబ్లీ ఎన్నికల్లో నాకెవరూ పోటీ రారు

Update: 2023-11-05 12:00 GMT

Malla Reddy: మేడ్చల్ లో నా గెలుపు ఖాయం

Malla Reddy: మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన గెలుపు ఖాయమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహార్ నగర్ లో మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే జవహార్ నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ నగర్ నుంచి అంబేద్కర్ నగర్ ఈ ర్యాలీ కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో తనకెవరూ పోటీలేరన్న మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Tags:    

Similar News