KTR: నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
KTR: హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో ఫ్లైఓవర్
KTR: హైదరాబాద్ నగరంలో మరో నగరం ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. నాగోల్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రాంరభించనున్నారు. నాగోల్ ఫ్లైఓవర్‌కు యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ, ప్రాజెక్టుతో కలిపి మొత్తం 143కోట్ల 58 లక్షలను ఖర్చు చేశారు. ఫ్లై ఓవర్ 990 మీటర్ల పొడవుతో 6లేన్ల, బై డైరెక్షన్‌తో నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్‌తో ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం ఉంటుంది.