Minister Harish Rao: హైదరాబాద్ KPHBలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన

Minister Harish Rao పేదలకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది

Update: 2023-06-10 06:20 GMT
Minister Harish Rao Laid The Foundation Stone For Hospital Works

Minister Harish Rao: హైదరాబాద్ KPHBలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన

  • whatsapp icon

Minister Harish Rao: పేదలకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే కొత్త ఆస్పత్రుల నిర్మాణాలు చేపడుతోంది. హైదరాబాద్ KPHB లోధ టవర్స్‌ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాన చేశారు. ప్రతి జిల్లాలకు మెడికల్ కాలేజీ నిర్మాణంతో పాటు... పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News