జనగామ జిల్లా వావిలాలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రచారం

Errabelli Dayakar Rao: గౌడన్నలు తెచ్చిన కల్లు సేవించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు

Update: 2023-11-17 10:01 GMT

Errabelli Dayakar Rao: జనగామ జిల్లా వావిలాలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రచారం

Errabelli Dayakar Rao: జనగామ జిల్లాలో పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఎర్రబెల్లికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. బీఆర్ఎస్ అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. మరోసారి బీఆర్ఎస్‌ను ఆదరించాలని కోరుతున్నారు. పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో గౌడన్నలు తెచ్చిన కల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సేవించారు.

Tags:    

Similar News