Manikrao Thakre: దేశంలోని ప్రభుత్వ సంస్థలను ఆదానికి కట్టబెడుతోంది

Manikrao Thakre: కేసీఆర్‌ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది

Update: 2023-03-04 12:14 GMT
Manikrao Thakre Serious On Modi Govt

Manikrao Thakre: దేశంలోని ప్రభుత్వ సంస్థలను ఆదానికి కట్టబెడుతోంది 

  • whatsapp icon

Manikrao Thakre: మోడీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ సంస్థలను ఆదానికి కట్టబెడుతోందన్నారు మాణిక్‌రావు ఠాక్రే. కేసీఆర్‌ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. ధరణితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నేతలందరు కలిసి కట్టుగా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని.. నేతలంతా విభేదాలను పక్కన పెట్టి జోడో యాత్రను విజయవంతం చేయాలన్నారు.


Full View


Tags:    

Similar News