Moosapet: ముసాపేట్‌ మెట్రో స్టేషన్‌లో ట్రైన్‌ కింద దూకి వ్యక్తి ఆత్మహత్య

Moosapet: ఉద్దేశపూర్వకంగానే ట్రైన్‌ కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదు

Update: 2023-01-06 07:03 GMT

Moosapet: ముసాపేట్‌ మెట్రో స్టేషన్‌లో ట్రైన్‌ కింద దూకి వ్యక్తి ఆత్మహత్య

Moosapet: ముసాపేట్‌ మెట్రో స్టేషన్‌లో ట్రైన్‌ కింద దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై ముసాపేట్‌ స్టేషన్‌ కంట్రోలర్‌ పులెందర్‌రెడ్డి కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉద్దేశపూర్వకంగానే వ్యక్తి ట్రైన్‌ కింద దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. టికెట్‌ లేకుండా మెట్రో స్టేషన్‌ నుంచి ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చాడని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Tags:    

Similar News