రాజ్ భవన్‌లో మహిళా దర్భార్ ఫిర్యాదుల పరిష్కార సమావేశం

*సమావేశానికి హాజరైన మహిళా కమీషన్ చేర్మెన్ రేఖశర్మ

Update: 2022-07-18 12:14 GMT

రాజ్ భవన్‌లో మహిళా దర్భార్ ఫిర్యాదుల పరిష్కార సమావేశం

Mahila Darbar: రాజ్ భవన్ లో మహిళా దర్భార్‌లో ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గవర్నర్ తో పాటు మహిళా కమీషన్ చేర్మెన్ రేఖశర్మ పాల్గొన్నారు. రేఖశర్మ మహిళలకు అండగా ఉండే స్థానంలో ఉన్నారని సమస్యలను అమె దృష్టికి తీసుకెళ్తే సంభందిత శాఖల అధికారులను ఆదేశిస్తారని గవర్నర్ తమిళి సై తెలిపారు.

Tags:    

Similar News