Adilabad: ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తోన్న చలి తీవ్రత
Adilabad: వారం రోజులుగా కనిష్టానికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు, చలితీవ్రతకు ఇబ్బంది పడుతున్న ప్రజలు.
Adilabad: ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. ఈ కారణంగా రాత్రి పగలు తేడా లేకుండా జనం చలి మంటలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది.