Low Pressure: ఈ నెల 6న బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం

Low Pressure: అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం

Update: 2021-09-04 01:30 GMT

బంగాళాఖాతంలో ఆల్ఫా పీడనం ఏర్పడే ఛాన్స్ (ఫైల్ ఇమేజ్)

Low Pressure: ఈ నెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీంతో.. తెలంగాణలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నెల 6 నుంచి 10 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు నాగరత్నం. 

Tags:    

Similar News