MLC Election Schedule: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ షెడ్యూల్

MLC Election Schedule: తెలంగాణలో 12 ఎమ్మెల్సీలకు షెడ్యూల్

Update: 2021-11-09 08:49 GMT
Local Body MLC Election Schedule Released in Telugu States
రెండు రాష్ట్రాలకు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల (ఫోటో ది హన్స్ ఇండియా)
  • whatsapp icon

MLC Election Schedule: తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు.. ఆంధప్రదేశ్‌లో 9 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 26వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఇక డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News