KTR: ప్రజలు ఇవాళ ప్రియమైన ప్రధాని అనడంలేదు.. పిరమైన ప్రధాని అంటున్నారు
KTR: కేంద్రంలోని బీజేపీ నిత్యవసర ధరలను భారీగా పెంచింది
KTR: డిసెంబర్ 30న గుద్దుడు గుద్దాలే.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలే అని పిలుపునిచ్చారు కేటీఆర్. కామారెడ్డిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ నిత్యవసర ధరలను భారీగా పెంచిందని.. దీంతో ప్రజలు ఇవాళ ప్రియమైన ప్రధాని అనడం మానేసి, పిరమైన ప్రధాని అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్.