KCR: నేను బతికున్నంత వరకు తెలంగాణ సెక్యులర్‌గా ఉండాలి
KCR: 2024లో చక్రం తిప్పేది ప్రాంతీయ పార్టీలే
KCR: నిజామాబాద్ సభలో గులాబీ దళపతి సెంటిమెంట్ పండించారు. తాను బతికున్నంత వరకు తెలంగాణ సెక్యులర్‌గా ఉండాలన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీకి రైతులు ఒక్క ఓటు వేయొద్దన్నారు. తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్సేనన్న కేసీఆర్.. బీజేపీ మత పిచ్చితో మంటలు పెట్టే పార్టీ అంటూ మండిపడ్డారు. కొత్త బీడీ కార్మికులకు కూడా పెన్షన్ ఇస్తామని.. రాబోయే రోజుల్లో పెన్షన్ 5వేలకు పెంచుతున్నామన్నారు.