KCR: రైతు బంధు ఇవ్వాలని అధికారులకు ఆదేశించా.. కానీ కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయడంతో నిలిపివేశారు

KCR: కాంగ్రెస్ నాయకులు ఓడిపోతామని భయంతోనే.. రైతు బంధును నిలిపివేయాలని ఈసీకి ఫిర్యాదు చేశారు

Update: 2023-11-27 09:11 GMT

KCR: రైతు బంధు ఇవ్వాలని అధికారులకు ఆదేశించా.. కానీ కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయడంతో నిలిపివేశారు

KCR: కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఓడిపోతామని భయంతోనే రైతు బంధు పథకాన్ని నిలిపివేయాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. రైతు బంధు ఇవ్వాలని అధికారులకు ఆదేశించా.. కానీ కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయడంతో నిలిపివేశారు. కాంగ్రెస్‌ రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని కేసీఆర్ అన్నారు.

Tags:    

Similar News