KCR: బీజేపీ వాళ్లు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతరు
KCR: దేశంలో 150 కేంద్రీయ విద్యాలయాలు ఇస్తే..తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు
KCR: బోథ్ ప్రజాఆశీర్వాద సభలో బీజేపీపై ఫైర్ అయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. దేశంలో 150 కేంద్రీయ విద్యాలయాలు ఇస్తే.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. 100 సార్లు లేఖలు రాసిన ఫలితం లేదని మండిపడ్డారు. నవోదయ స్కూళ‌్లు కూడా కేటాయించలేదని ఏ ముఖం పెట్టుకొని బీజేపీ ఓట్లు అడుగుతారని కేసీఆర్ ప్రశ్నించారు.