నేడు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ముందుకు కరీంనగర్ సీపీ, పోలీస్ అధికారులు

జనవరి 2న కరీంనగర్‌లో ఎంపీ బండి సంజయ్ అరెస్ట్.. పోలీసులు వ్యవహరించిన తీరుపై నోటీసులు జారీ చేసిన ప్రివిలేజ్ కమిటీ

Update: 2022-02-03 04:39 GMT
Karimnagar CP and Police Officials before the Lok Sabha Privilege Committee Today

నేడు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ముందుకు కరీంనగర్ సీపీ, పోలీస్ అధికారులు

  • whatsapp icon

Telangana: నేడు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకానున్నారు కరీంనగర్ సీపీ, పోలీస్ అధికారులు. ఇక సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు మాత్రం ప్రివిలేజ్ కమిటీ విచారణకు దూరంగా ఉండనున్నారు. జనవరి 2న కరీంనగర్‌లో ఎంపీ బండి సంజయ్ అరెస్ట్, పోలీసులు వ్యవహరించిన తీరుపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. సీఎస్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ సీపీ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీలకు నోటీసులు ఇచ్చింది ప్రివిలేజ్ కమిటీ.

Tags:    

Similar News